IPL 2022: Vijay Shankar ఫెయిల్యూర్స్ మధ్య ఇన్ని ఛాన్సులా | Csk Vs Gt Highlights | Oneindia Telugu

2022-04-18 51

IPL 2022 : All rounder Vijay Shankar once again failed to repay the faith shown in him by the team management. Fans trolls on vijay shankar
#ipl2022
#gujarattitans
#cskvsgt
#vijayshankar
#davidmiller
#rashidkhan
#msdhoni
#chennaisuperkings
#gujarattitans

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా చిత్తయింది. చివరి మూడు ఓవర్లల్లో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోకి ప్రత్యర్థిని నెట్టేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ చేజారిపోయింది. ఆ ఒక్క ఓవర్‌లో 25 పరుగులను పిండుకోవడంతో రన్‌రేట్ భారీగా తగ్గించుకోగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు.